శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై --*-- ఓవాళు ఆరతి మాజ్హ్యా సద్గురునాథ, మాజ్హ్యా సాయినాథ పాచాహి తత్వాంచి దీప లావిలా ఆత నిర్గుణాచి స్థితి కైసి ఆకారా ఆలీ, బాబా ఆకారా ఆలి సర్వ ఘటి భరూని ఉరలి సాయి మావులి ఓవాళు ఆరతి మాజ్హ్యా సద్గురునాథ, మాజ్హ్యా సాయినాథ పాచాహి తత్వాంచి దీప లావిలా ఆత రజ తమ సత్వ తిధే మాయ ప్రసవలీ , మాయ ప్రసవలి మాయేచియే పోటీ కైసి మాయ ఉద్భవలి ఓవాళు ఆరతి మాజ్హ్యా సద్గురునాథ, మాజ్హ్యా సాయినాథ పాచాహి తత్వాంచ దీప లావిలా ఆత సప్తసాగరీ కైసా ఖేళ మాండిలా, బాబా ఖేళ మాండిలా ఖేళునియా ఖేళ అవధా విస్తార కేలా ఓవాళు ఆరతి మాజ్హ్యా సద్గురునాథ, మాజ్హ్యా సాయినాథ పాచాహి తత్వాంచ దీప లావిలా ఆత బ్రహ్మండీచి రచనా కైసి థాకవిలి ఢోళా, బాబా థాకవిలి ఢోళా తుకా హ్మణే మాజ్హ్యా స్వామీ కృపాళూ భోళా ఓవాళు ఆరతి మాజ్హ్యా సద్గురునాథ, మాజ్హ్య...
ఆనాటి కర్ణ దుర్యోధనుల నుంచి ఈ నాటి బరాక్ ఒబామా జో బైడెన్‌ల దాకా మనుషలని నడిపే హెమోగ్లోబిన్ రహిత పవిత్ర పటుత్వ ఫెవికాల్ బంధం స్నేహం. అమ్మా నాన్నలకి తప్పదు, కన్నారు కాబట్టి. అన్నదమ్ములకి, అప్పచెల్లెళ్లకి తప్పదు కలిసిబుట్టారు కాబట్టి. చిటికెలో తెంచుకోగలిగి, తుంచుకోక ఎన్నో తుఫానులు తట్టుకు నిలబడే అజరామర బంధం, స్నేహం. నేను కాలేజీకి వెళ్లడం మొదలెట్టి ఒక నెల రోజులయ్యాక ముందు వరస మూల సీటులో మూలా నక్షత్రంలో పుట్టిన మలప త్రాష్టుడొకడు మోటు బఱ్ఱె గొంతేసుకుని ఓండ్ర పెడుతూ కనిపించాడు. ఎవడ్రా ఈ జఫ్ఫాగాడు మనిషి చూస్తే బ్రాడ్ పిట్లా ఉన్నాడు స్వరం వింటే వేలంపాట వరహాల రావులా ఉంది అనుకున్నా. సర్లే వీడితో మనకేమి పని ముందు బెంచి మాంగోమాన్ గాడు మనలాంటి బ్యాక్ బెంచ్ బాట్‌మాన్‌తో ఏమి పనిలే అని మిన్నకున్నాను. మా ఇంటికి సగం దూరం వరకు సైకిల్ తొక్కే సింగినాధం గాడు ఒకడు పరిచయం అయ్యాడు వాడి పేరు రిజిష్టరుడు. వాడి గురించి వాడి పేరు గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. దానికి ఇంకొక బ్లాగు కావాలి. నాకు చాలా ఓపిక కావాలి. ప్రస్తుతం సమయం, సహనం రిజర్వు లో నడుస్తున్నాయి గనుక ఇవాళ్టికి మా మూలా నక్షత్రం గాడి గురించి మాట్లాడుక...